మిషిగన్‌లో పేదవిద్యార్థులకు తానా బ్యాగుల వితరణ

Featured Image

తానా మిషిగన్ విభాగం ఆధ్వర్యంలో ఈస్ట్ పాయింట్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు 250 బ్యాగులు విరాళంగా అందజేసినట్లు తానా ప్రాంతీయ ప్రతినిధి చిలుకూరి రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా తానా సంస్థకు పాఠశాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తానా కార్యదర్శి పంత్ర సునీల్, తానా ఫౌండేషన్ ట్రస్టీ కిరణ్ చౌదరి, నోవై నగర జోనింగ్ బోర్డ్ ఛైర్మన్ పెద్దిబోయిన జోగేశ్వరరావులకు రాంప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

Tags-TANA Michigan Donates Backpacks To Needy Kids

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles