డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు

Featured Image

గత ఇరవై సంవత్సరాలుగా ఆటా వేడుకలు పేరుతో అమెరికా తెలుగు సంఘం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన లక్ష్యాలను అందుకూనే ప్రణాళికల్లో భాగంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు, ఆటా వేడుకల కమిటీ అధ్యక్షుడు సతీష్ రెడ్డిలు తెలిపారు.

షెడ్యూల్..

డిసెంబర్ 12 రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు

డిసెంబర్ 13 సంగారెడ్డి - ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్

డిసెంబర్ 14 హైదరాబాద్ లో సాహిత్య కార్యక్రమం

డిసెంబర్ 16–17 బిజినెస్ సెమినార్స్ - హైదరాబాద్, విశాఖపట్నం

డిసెంబర్ 20–23 స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు , స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి , ,వాటర్ ప్లాంట్ మరియు ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.

డిసెంబర్ 24–25 పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్

డిసెంబర్ 27 - గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతి లో - సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటా అవార్డ్స్ ప్రధానం

అమెరికాలో మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో జులై 31 నుండి ఆగష్టు 2 మధ్య ఆటా వేడుకలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.ataworld.org చూడవచ్చు.

Tags-ATA Vedukalu 2025 In December

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles