క్రీడా స్ఫూర్తిని చాటిన GWTCS వాలీబాల్ పోటీలు

Featured Image

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించింది. వందలాది మంది యువ క్రీడాకారులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనీ క్రీడా స్ఫూర్తిని చాటారు. అధ్యక్షుడు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ.. ప్రవాస భారతీయ యువతకు వాలీబాల్ పట్ల ఆసక్తిని గమనించి ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

Premier Division Winner - Country Oven Kings

Premier Division Runner - Country Oven Lions

Division 1 Winner - Dragon Balls

Division 1 Runner - Somireddy Law firm

Tags-GWTCS 2025 Volleyballa Competitions

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles