ఆటా సాంస్కృతిక పోటీల నమోదుకు చివరి తేదీ ఇదే

🕑 Published: April 07, 2026 at 02:54 PM CST

జులై 31 నుండి ఆగష్టు 2 వరకు మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటరులో జరగనున్న 19వ ఆటా సభల సందర్భంగా పలు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చల్లా జయంత్ తెలిపారు. “ఝుమ్మంది నాదం” (పాటల పోటీలు), “సయ్యంది పాదం” (నృత్య పోటీలు), ఆటా పేజెంట్ 2026 వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూనియర్స్ మరియు సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. అట్లాంటా, డల్లాస్, చికాగో, లాస్ ఏంజెలెస్, న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా వంటి పలు నగరాల్లో ప్రాథమిక ఎంపికలు నిర్వహించి, తుది పోటీలు కాన్ఫరెన్స్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. విజేతలకు ఆటా టైటిల్స్‌తో పాటు అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. పోటీల్లో నమోదుకు చివరి తేదీ ఏప్రిల్ 15. వివరాలకు https://ataconference.org/ చూడవచ్చు.

📲 Join Our WhatsApp Channel
పుస్తకాలతోనే సంస్కారవంతమైన సామాజికాభ్యుదయం సాధ్యంవాషింగ్టన్ డీసీలో అమరావతి చట్టబద్దతపై ఆనందోత్సాహాలుఅమరావతి అజరామరం...బే-ఏరియాలో వేడుకఆస్ట్రేలియాలో అమరావతి సంబరంఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంసౌదీలో అమరావతి విజయోత్సవంఫుడ్‌బ్యాంకులో నాట్స్ మిస్సోరి సభ్యుల సేవమలేషియాలో ఉగాది గీతాంజలిమెలిస్సా తెలుగు గ్రంథాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమంఫిలడెల్ఫియాలో తానా ఉగాది సంబరంఆదివారం నాడు అలెన్‌లో టాంటెక్స్ ఉగాదిAmerican Telugu Association Delaware Valley Celebrates Womens Day 2026ATA Celebrates Womens Day 2026 In Washington DCఆర్టెమిస్-2 ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తున్న డా. సుబ్బారావు - TNI ప్రత్యేకంతుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబుతెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
No Previous Next Article