🕑 Published: April 11, 2026 at 06:58 PM CST
ఈ క్రమంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు స్వయంగా వెల్లడించిన ఆమె.. విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్‌గా ఉన్న లటీషియా జేమ్స్‌తో సరిత తలపడనున్నారు.

