🕑 Published: April 13, 2026 at 03:58 PM CST
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డా. నోరి దత్తాత్రేయుడిని, ఆపరేషన్ సింధూర్ రూపకర్త, భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌సింగ్‌లను న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికన్ పంజాబీ సొసైటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఇరువురు సేవలను సొసైటీ సభ్యులు అభినందించారు.
