డల్లాస్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ

🕑 Published: July 26, 2026 at 10:35 AM CST

జగన్ 2.0 సూపర్ యాప్‌ను శనివారం నాడు డల్లాస్‌లో ఆవిష్కరించారు. ఎన్నారై వైకాపా డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో వైకాపా ఎన్నారై వ్యవహారాల సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డితో స్థానిక ప్రవాసుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సూపర్ యాప్‌ను ఆవిష్కరించి యాప్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టర్‌పై అభిమానులు, పార్టీ శ్రేణులు సంతకాలు చేసి తమ సంఘీభావాన్ని తెలిపారు. సాంకేతికత సహాయంతో ప్రజలతో, పార్టీ శ్రేణులతో దగ్గరగా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని సాంబశివారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, అన్నప్పురెడ్డి శివ, తిరుమల్ రెడ్డి, కృష్ణా రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
బెల్జియంలో 54వ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ ప్రారంభంబాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటిHTSL: వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగంఆస్ట్రేలియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుకాలిఫోర్నియాలో పర్యటించిన మంత్రి సీతక్కజీవితంలో ఒత్తిడి సమన్వయంపై టాంపాలో నాట్స్ సదస్సుశుక్రవారం డల్లాస్ పర్యటనకు తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలుDay5-HTSL: వేల మంది భక్తుల సమక్షంలో సహస్ర కమలార్చనDay4-HTSL: శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చనఆగష్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవం. మూడు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు.ఒకే టొర్నీలో మూడు పతకాలు..అట్లాంటా తెలుగు బాలిక ప్రతిభఅరుణ-చండీ-రాజశ్యామల హోమాలతో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవంరెండో రోజు వైభవంగా కొనసాగిన శతచండీ సహిత రుద్రయాగంసెయింట్‌లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగంBaltimore Set to Host ATA's 19th Conventionవైవిధ్యభరితంగా ఆటా 19వ మహాసభలున్యూజెర్సీలో వినుకొండ యువతి మక్కెన ప్రసన్న మృతిన్యూజెర్సీలో రాయలసీమ ప్రవాసుల సమావేశంఅమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం
Previous Article Next Article