కొలరాడోలో నాట్స్ చెస్ పోటీ

🕑 Published: August 23, 2026 at 11:09 AM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసఈటీ(నాట్స్) ఆధ్వర్యంలో కొలరాడోలో తెలుగు విద్యార్దుల కోసం చదరంగం పోటీలు నిర్వహించింది. కొలరాడో చాప్టర్ ఆధ్వర్యంలో "నాట్స్ కొలరాడో చెస్ కాంపిటీషన్ 2026" పేరిట స్థానిక లోన్ ట్రీ సివిక్ సెంటర్‌లో నిర్వహించిన ఈ చదరంగ పోటీలకు మంచి స్పందన లభించింది.

గ్రేడ్ K–3 విభాగంలో దిత్వి ప్రథమ, హంషిక ద్వితీయ, స్రింక తృతీయ స్థానాల్లో నిలిచారు.

గ్రేడ్ 4–7 విభాగంలో మిత్ర ఎస్ విజేతగా, శ్రీతేజ ద్వితీయ, శ్రియాన్ష్ తృతీయ స్థానాలను దక్కించుకున్నారు.

గ్రేడ్ 8–12 విభాగంలో నాగ శైలేష్ అజేయంగా టోర్నీ ఛాంపియన్‌గా నిలవగా, ఆశ్రిత్ ద్వితీయ, అర్జున్ తృతీయ స్థానాలు సాధించారు.

నాట్స్ ఫైనాన్స్-మార్కెటింగ్ విభాగ వైస్-ప్రెసిడెంట్ అనుదీప్ ఆర్ల, కొలరాడో చాప్టర్ కోఆర్డినేటర్స్ మంజుల కుంటముక్కల, ప్రత్యూష అప్పరసు, జనసుధ, సత్యజీ చిగురుపాటి, సాయి చరణ్, జ్యోత్స్న గుంటూరు, దివ్య చంద్రిక, సాయికృష్ణ తదితరులు పోటీల నిర్వహణకు సహకరించారు. పోటీ విజేతలను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
JanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవసెయింట్ లూయిస్‌ ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సేవలుఉత్సాహంగా ముగిసిన 2026 తాల్ ప్రీమియర్ లీగ్అట్లాంటిక్ మహాసముద్రంపై భాగవత సప్తాహంహైదరాబాద్‌లో శనివారం నాడు సిరికోన సాహితీ అకాడమీ వార్షికోత్సవంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవంమెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్‌తో APNRT ప్రతినిధుల భేటీతానా ఆధ్వర్యంలో యూత్ కోడ్-ఎ-థాన్దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాభాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ - హర్షం తెలిపిన సింగపూర్ ప్రవాసులువైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలుఅద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి పొందిన వేటూరి సాహిత్యం - జొన్నవిత్తుల₹15లక్షలు విరాళం సేకరించిన కొల్లా సాకేత్ ఫౌండేషన్కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం15వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శోభారెడ్డి-ప్రసాద్‌రెడ్డిబర్డ్ ఆసుపత్రి డైరక్టర్ డా. గుడారు జగదీశ్‌కు టీటీడీ సన్మానంఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానంగుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారంరాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడి
No Previous Next Article