మెలిస్సాలో "సంకీర్తన" తరగతులు

🕑 Published: August 30, 2026 at 11:28 AM CST

NVL మెమోరియల్ తెలుగు లైబ్రరీ ఆధ్వర్యంలో "సంకీర్తన" పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని వచ్చే శనివారం నుండి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని బీరం భాగ్య లక్ష్మి, సాయిలక్ష్మి నదిమింటి బోధకులుగా వ్యవహరిస్తారని లైబ్రరీ నిర్వాహకులు నలజుల నాగరాజు తెలిపారు. భగవద్గీత పారాయణ, భక్తిగీతలపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం ఉదయం 9గంటలకు(CST) ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో పాల్గొని సంగీతం, భక్తి గీతాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ నలజల వెంకటేశ్వరులు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి శుభం సంస్థ సహకారం అందిస్తోంది. మరిన్ని వివరాలకు 973-610-4385 నెంబరులో సంప్రదించవచ్చు.

📲 Join Our WhatsApp Channel
మాతృదేశానికి పయనమైన 90ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానంమంగళగిరిలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం43ఏళ్లుగా తెదేపాతో అనుబంధం..ప్రవాసాంధ్రుల బలోపేతమే ధ్యేయం-TNI ప్రత్యేకంతానా-పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్"డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ 5కె వాక్PSPK Birthday Celebrations By Dallas Mega Fans in The Colony On Sep 2ndసెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవంస్విమ్స్‌ డైరక్టర్-వీసీగా బాధ్యతలు చేపట్టిన డా. గుడారు జగదీశ్‌అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలుNorth Hempstead Celebrates 80th India Independence Dayచదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకంకొలరాడోలో నాట్స్ చెస్ పోటీJanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవసెయింట్ లూయిస్‌ ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సేవలుఉత్సాహంగా ముగిసిన 2026 తాల్ ప్రీమియర్ లీగ్అట్లాంటిక్ మహాసముద్రంపై భాగవత సప్తాహంహైదరాబాద్‌లో శనివారం నాడు సిరికోన సాహితీ అకాడమీ వార్షికోత్సవంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవంమెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్‌తో APNRT ప్రతినిధుల భేటీ
No Previous Next Article