వీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సు

🕑 Published: September 03, 2026 at 03:36 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు ఫిలడెల్ఫియా పరిసర ప్రాంతమైన కింగ్ ఆఫ్ ప్రష్యాలో ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ పేరిట వీలునామా రూపకల్పన, ఆవశ్యకత, ప్రాముఖ్యతలపై కార్యక్రమం నిర్వహించారు. "చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్" సంస్థ అతిథులకు అవగాహన కల్పించింది. తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, బోర్డు సభ్యుడు రవి పొట్లూరి, సతీష్ నల్లా, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి తదితరులు సదస్సు నిర్వహణను సమన్వయపరిచారు.

📲 Join Our WhatsApp Channel
ఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతినెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్మెలిస్సాలో "సంకీర్తన" తరగతులుమాతృదేశానికి పయనమైన 90ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానంమంగళగిరిలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం43ఏళ్లుగా తెదేపాతో అనుబంధం..ప్రవాసాంధ్రుల బలోపేతమే ధ్యేయం-TNI ప్రత్యేకంతానా-పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్"డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ 5కె వాక్PSPK Birthday Celebrations By Dallas Mega Fans in The Colony On Sep 2ndసెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవంస్విమ్స్‌ డైరక్టర్-వీసీగా బాధ్యతలు చేపట్టిన డా. గుడారు జగదీశ్‌అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలుNorth Hempstead Celebrates 80th India Independence Dayచదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకంకొలరాడోలో నాట్స్ చెస్ పోటీJanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవసెయింట్ లూయిస్‌ ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సేవలుఉత్సాహంగా ముగిసిన 2026 తాల్ ప్రీమియర్ లీగ్
Previous Article Next Article