తానా-పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్"

🕑 Published: August 28, 2026 at 03:38 PM CST

తానా -పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భాష ప్రాముఖ్యత, పెద్దల అనుభవాన్ని ఈ తరానికి చేరువ చేయటం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని ఆ విభాగ అధ్యక్షుడు మాగులూరి భాను అన్నారు. మాతృబాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ తానా పాఠశాల వేదికగా ఈ తరం చిన్నారులకు తెలుగు భాషను పలుకు, అడుగు, పరుగు, వెలుగు అనే వార్షిక విభాగాల ద్వారా తెలుగును నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

మన తెలుగు మన పిల్లల కోసం అనే నినాదంతో తరాల అంతరాన్ని తగ్గిస్తూ ఈ తరం చిన్నారులకు చేరువ చేసే సత్ప్రయత్నమే "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్" అని వెల్లడించారు. సాంకేతిక, కృత్రిమ మేధ రంగాలలో పట్టు సాధిస్తూ పురోగమిస్తున్న మనమంతా మన పిల్లలకు మాతృభాషను నేర్పి పెద్దలతో అనుసంధానం చేయటంలో వెనుకబడిపోతున్నామని వాపోయారు. ఆ అంతరాన్ని పూరించే వారధి ఈ కార్యక్రమమని తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ 5కె వాక్PSPK Birthday Celebrations By Dallas Mega Fans in The Colony On Sep 2ndసెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవంస్విమ్స్‌ డైరక్టర్-వీసీగా బాధ్యతలు చేపట్టిన డా. గుడారు జగదీశ్‌అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలుNorth Hempstead Celebrates 80th India Independence Dayచదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకంకొలరాడోలో నాట్స్ చెస్ పోటీJanaSena Bahrain Celebrates Chiranjeevi's 71st Birthday with Blood Donation Driveభవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి-న్యూజెర్సీలో మన్నవసెయింట్ లూయిస్‌ ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సేవలుఉత్సాహంగా ముగిసిన 2026 తాల్ ప్రీమియర్ లీగ్అట్లాంటిక్ మహాసముద్రంపై భాగవత సప్తాహంహైదరాబాద్‌లో శనివారం నాడు సిరికోన సాహితీ అకాడమీ వార్షికోత్సవంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవంమెల్‌బోర్న్ భారత కాన్సుల్ జనరల్‌తో APNRT ప్రతినిధుల భేటీతానా ఆధ్వర్యంలో యూత్ కోడ్-ఎ-థాన్దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాభాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ - హర్షం తెలిపిన సింగపూర్ ప్రవాసులువైభవంగా హ్యూస్టన్‌ TCA స్వర్ణోత్సవాలు
Previous Article Next Article