జపాన్‌లో జన్మాష్టమి వేడుకలు

🕑 Published: September 05, 2026 at 05:05 PM CST

జపాన్‌ తెలుగు సంఘం(Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా పాల్గొని ఆసక్తిగా వీక్షించారు. ప్రత్యేక పూజలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.

📲 Join Our WhatsApp Channel
డల్లాస్‌లో సందడిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుNCAIA launches Nepal Flood Relief Fundriserమినియాపోలిస్ పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీఘనంగా "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" పుస్తకావిష్కరణబోస్టన్ ప్రవాసాంధ్రుడికి మసాచూసెట్స్ ప్రభుత్వ ప్రశంసచిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు SVIMSలో పీడియాట్రిక్ ఐసీయూదగ్గుబాటి దాతృత్వం..కారంచేడులో రూ.4కోట్లతో నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభంYSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thవీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతినెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్మెలిస్సాలో "సంకీర్తన" తరగతులుమాతృదేశానికి పయనమైన 90ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానంమంగళగిరిలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం43ఏళ్లుగా తెదేపాతో అనుబంధం..ప్రవాసాంధ్రుల బలోపేతమే ధ్యేయం-TNI ప్రత్యేకంతానా-పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్"డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ 5కె వాక్PSPK Birthday Celebrations By Dallas Mega Fans in The Colony On Sep 2ndసెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవం
No Previous Next Article