బోస్టన్ ప్రవాసాంధ్రుడికి మసాచూసెట్స్ ప్రభుత్వ ప్రశంస

🕑 Published: September 04, 2026 at 09:29 PM CST

కమ్యూనిటీ సేవలకు గుర్తింపుగా బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు కృష్ణప్రసాద్ సోంపల్లికి మసాచుసెట్స్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రశంసా పత్రంతో సత్కరించింది. మసాచుసెట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ రొనాల్డ్ మరియానో జారీ చేసిన ఈ ప్రశంసా పత్రాన్ని స్టేట్ రిప్రజెంటేటివ్ జెఫ్ రాయ్ గురువారం నాడు కృష్ణప్రసాద్‌కు అందజేశారు. కృష్ణప్రసాద్ అసాధారణమైన కమ్యూనిటీ సేవా నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా ఆయన చేసిన వాలంటీర్ సేవలు అనేక మంది వ్యక్తులు మరియు కుటుంబాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.

విద్యా, యువత, పాఠశాల సామగ్రి పంపిణీ, ఆహార పంపిణీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి నిర్వహణలో సోంపల్లి కీలకపాత్ర వహించారు. సమాజానికి తిరిగి ఇవ్వడం, ఒకరి జీవితంలోనైనా మంచి మార్పు తీసుకురావడం తనకు సంతృప్తినిచ్చిందని, ఈ ప్రశంసా పత్రాన్ని అందించిన స్తేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు తనకు మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తోందన్నారు.

📲 Join Our WhatsApp Channel
చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు SVIMSలో పీడియాట్రిక్ ఐసీయూదగ్గుబాటి దాతృత్వం..కారంచేడులో రూ.4కోట్లతో నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభంYSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thవీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతినెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్మెలిస్సాలో "సంకీర్తన" తరగతులుమాతృదేశానికి పయనమైన 90ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానంమంగళగిరిలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం43ఏళ్లుగా తెదేపాతో అనుబంధం..ప్రవాసాంధ్రుల బలోపేతమే ధ్యేయం-TNI ప్రత్యేకంతానా-పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్"డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ 5కె వాక్PSPK Birthday Celebrations By Dallas Mega Fans in The Colony On Sep 2ndసెప్టెంబర్ 26న ట్రాయ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవంస్విమ్స్‌ డైరక్టర్-వీసీగా బాధ్యతలు చేపట్టిన డా. గుడారు జగదీశ్‌అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలుNorth Hempstead Celebrates 80th India Independence Dayచదరంగం చిచ్చరపిడుగు..సరయు తలపనేని - TNI ప్రత్యేకంకొలరాడోలో నాట్స్ చెస్ పోటీ
Previous Article Next Article