బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ఖత్తర్‌లో సన్మానం

🕑 Published: September 12, 2026 at 11:01 AM CST

రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్‌ను ఖత్తర్‌లో ఘనంగా సన్మానించారు. గురువారం నాడు దోహాలో భారత ఎంబసీ, స్థానిక తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్‌రెడ్డి ఆమెను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ నిఖత్ జరీన్ యువతకు, ముఖ్యంగా మహిళలకు ఒక స్ఫూర్తి ప్రదాత అన్నారు. తన కష్టం, పట్టుదలతో ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. హరీష్ పాండే, అబ్దుల్ రెహ్మాన్, మణికంటన్, షనవాస్ బావా, తాహా మహ్మద్, కె.ఎస్.ప్రసాద్, కె.కృష్ణకుమార్, అస్నా నఫీజ్, సిరాజ్ అన్సారి, శ్రీధర్ అబ్బగౌని తదితరులు పాల్గొని ప్రసంగించారు.

📲 Join Our WhatsApp Channel
పేద విద్యార్థులకు బ్యాగులు అందజేసిన తానా ఒహాయో వ్యాలీకాంగ్రెస్ 1000రోజుల పాలనపై ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నిరసనచికాగోలో ఉత్సాహంగా సాగిన నాట్స్ క్రికెట్ పోటీబాధ్యతలు చేపట్టిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన కార్యవర్గంవర్జీనియాలో గురుపూజోత్సవంఅట్లాంటా పర్యటనలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుతెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి - సింగపూర్‌లో జయజపాన్‌లో జన్మాష్టమి వేడుకలుడల్లాస్‌లో సందడిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుNCAIA launches Nepal Flood Relief Fundriserమినియాపోలిస్ పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీఘనంగా "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" పుస్తకావిష్కరణబోస్టన్ ప్రవాసాంధ్రుడికి మసాచూసెట్స్ ప్రభుత్వ ప్రశంసచిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు SVIMSలో పీడియాట్రిక్ ఐసీయూదగ్గుబాటి దాతృత్వం..కారంచేడులో రూ.4కోట్లతో నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభంYSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thవీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతినెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్
No Previous Next Article