పేద విద్యార్థులకు బ్యాగులు అందజేసిన తానా ఒహాయో వ్యాలీ

🕑 Published: September 11, 2026 at 03:25 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒహాయో వ్యాలీ బృందం ఆధ్వర్యంలో "గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ" స్ఫూర్తితో నిర్వహించిన బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం విజయవంతమైంది. అరోరా సిటీ కోఆర్డినేటర్ రామారావు పంగులూరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒహాయో రాష్ట్రం అరోరా నగరంలోని 50మంది పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చెశారు. రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం పాల్గొని వీటిని అందజేశారు. ఈ సహకారాన్ని అరోరా పాఠశాలల కార్యవర్గం నాయకత్వ బృందం అభినందించింది. ఒహాయో వ్యాలీ కళాశాల కో-చైర్ లక్ష్మి యార్లగడ్డ, తానా టీమ్ స్క్వేర్ ఒహాయో కో-చైర్ సుహాసిని అడ్డగడ, ఒహాయో వ్యాలీ బాలోత్సవం కో-చైర్ ప్రియాంక యడ్లపల్లి, ఒహాయో వ్యాలీ తానా బ్యాక్‌ప్యాక్ చైర్ నరేష్ బొడ్డు, ఒహాయో వ్యాలీ బ్యాక్‌ప్యాక్ కో-చైర్ సతీష్ దంతులూరి, ఒహాయో వ్యాలీ స్పోర్ట్స్ కో-చైర్ దుర్గా ప్రసాద్ చెట్టిభక్తుని, సాయిరెడ్డి టేకుర్తి తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
కాంగ్రెస్ 1000రోజుల పాలనపై ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నిరసనచికాగోలో ఉత్సాహంగా సాగిన నాట్స్ క్రికెట్ పోటీబాధ్యతలు చేపట్టిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన కార్యవర్గంవర్జీనియాలో గురుపూజోత్సవంఅట్లాంటా పర్యటనలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుతెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి - సింగపూర్‌లో జయజపాన్‌లో జన్మాష్టమి వేడుకలుడల్లాస్‌లో సందడిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుNCAIA launches Nepal Flood Relief Fundriserమినియాపోలిస్ పేద విద్యార్థులకు తానా బ్యాగుల పంపిణీఘనంగా "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" పుస్తకావిష్కరణబోస్టన్ ప్రవాసాంధ్రుడికి మసాచూసెట్స్ ప్రభుత్వ ప్రశంసచిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు SVIMSలో పీడియాట్రిక్ ఐసీయూదగ్గుబాటి దాతృత్వం..కారంచేడులో రూ.4కోట్లతో నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభంYSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thవీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతినెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్మెలిస్సాలో "సంకీర్తన" తరగతులు
No Previous Next Article