ఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

🕑 Published: September 15, 2026 at 03:36 PM CST

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో గల సెంటర్ ప్లేస్ ఎట్ ఎడిసన్ (Centre Place at Edison) కమ్యూనిటీ ఆధ్వర్యంలో 4వ వార్షిక గణేష్ ఉత్సవాలు వైభవంగా ప్రారమభమయ్యాయి. సోమవారం నాడు సంప్రదాయబద్ధంగా గణేశ స్థాపన పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకలకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. కమ్యూనిటీ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ పల్లెటూరి సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన అలంకరణలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరు రోజుల పాటు గణేశ పూజ, హారతి, గణేశ అభిషేకం, చిన్నారుల భక్తిగీతాలు, నివాసితుల గణేశ భజనలు, నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్, ఢోల్ తాషా, చిన్నారుల కార్యక్రమాలు, గణేశ శోభాయాత్ర వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

📲 Join Our WhatsApp Channel
Singapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీనెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్YSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతిబాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ఖత్తర్‌లో సన్మానంపేద విద్యార్థులకు బ్యాగులు అందజేసిన తానా ఒహాయో వ్యాలీకాంగ్రెస్ 1000రోజుల పాలనపై ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నిరసనచికాగోలో ఉత్సాహంగా సాగిన నాట్స్ క్రికెట్ పోటీబాధ్యతలు చేపట్టిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన కార్యవర్గంవర్జీనియాలో గురుపూజోత్సవంఅట్లాంటా పర్యటనలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుతెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి - సింగపూర్‌లో జయజపాన్‌లో జన్మాష్టమి వేడుకలుడల్లాస్‌లో సందడిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుNCAIA launches Nepal Flood Relief Fundriser
No Previous Next Article