లండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనం

🕑 Published: September 21, 2026 at 10:09 AM CST

లండన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పురోహితుని సహకారంతో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకుణ్ణి ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. ప్రవాసులు ఈ ఊరేగింపులో ఉత్సాహంగా నాట్యం చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు భాస్కరరావు అమ్మినేని, మురళీకృష్ణ చెరుకూరి, వెంకట్ కంఠేటి, మురళీ మైనేని, లండన్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
జపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శనఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీనెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్YSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతిబాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ఖత్తర్‌లో సన్మానం
Previous Article Next Article