న్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

🕑 Published: September 21, 2026 at 10:12 AM CST

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ బీజేపీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ చరిత్ర, నిజాం పాలన నుంచి విముక్తి కోసం సాగిన పోరాటం, ప్రజల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. కృష్ణారెడ్డి అనుగుల, విలాస్ రెడ్డి జంబుల, అమర్ గోస్వామి, అనిత చద్దా, అమిత్ పాండ్యే, గుంజన్ మిశ్రా, సుమిత్ పాండ్యే, నిత దోషీ, స్మిత దోషీ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
లండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శనఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీనెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్YSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతి
No Previous Next Article