🕑 Published: September 20, 2026 at 04:21 PM CST
అక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణ
తానా-కళావాహిని-టాంటెక్స్ సంస్థల సమ్యుక్త సహకారంతో ప్రఖ్యాత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనల ప్రచురణలను అక్టోబర్ 25వ తేదీన టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంగీత విభావరి ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.


