ఆనందం అంతరంగ నిర్ణయం..డల్లాస్‌లో స్వామి చిదాత్మానంద

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో మైండ్ డిలైట్స్–ఆ స్పిరిచువల్ సత్సంగ్ పేరిట స్వామి చిదాత్మానందతో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. సత్సంగ్ ముఖ్యాంశంగా స్వామిజీ మైండ్‌ఫుల్ డిలైట్స్ పై ప్రసంగించారు. నిజమైన ఆనందం, శాంతి కేవలం కరుణ, ప్రేమ, క్షమ, దయ వంటి మానవ విలువల్లో ఉంటుందని అన్నారు. 'ఆనందం అనేది అంతరంగ నిర్ణయం' అని స్వామిజీ గుర్తుచేశారు. ఆటా ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శారద సింగిరెడ్డి, శ్యామ్ మల్సల, నీరజ పడిగెల, మాధవి లోకిరెడ్డి, మాధవి మెంట, రామ్ అన్నాడి, అర్వింద్ రెడ్డి ముప్పిడి, సంద్యా గవ్వ తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Spiritual Satsang With Swamy Chidatmananda

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles