సోమవారం రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం

Featured Image

వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖ మాసపత్రిక రైతునేస్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతునేస్తం ఫౌండేషన్ దశం వార్షికోత్సవ వేడుక సోమవారం నాడు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులతో ముఖాముఖి, రైతునేస్తం గోశాల సందర్శన, గోతులాభారం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వెంకటేశ్వరరాగు వెల్లడించారు.

Tags-Venkaiah Naidu To Attend Rytunestam Foundation 10th Anniversary In Kornepadu Guntur

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles