శనివారం విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ

Featured Image

మాజీ ఎంపీ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితచరిత్రను 'అగ్నిసరస్సులో వికసించిన కమలం' పేరిట రచించారు. ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమం శనివారం నాడు విజయవాడ చిగురుపాటి కృష్ణవేణి పాఠశాలలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి, సోము వీర్రాజు, ఎ.కృష్ణారావు, వేములపల్లి విద్యాసాగర్ తదితరులు హాజరవుతారు.

Tags-Yarlagadda Lakshmiprasad Book On President Draupadi Murmu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles