టీటీడీకి ఔషధాల రూపేణా భారీ విరాళం

Featured Image

హైదరాబాద్‌కు చెందిన త్రిశూల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రోప్రైటర్లు చక్రధర్-శివరంజని దంపతుల తరపున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తితిదే ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ₹78లక్షల విలువైన ఔషధాలను అందజేశారు.

ఇంత భారీ మొత్తంలో ఔషధాలు టీటీడీకి విరాళంగా అందడం ఇదే తొలిసారి. విరాళంగా అందిన ఈ ఔషధాలను టీటీడీ కేంద్రీయ వైద్యశాల, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల్లో భక్తుల సేవలో వినియోగిస్తామని బీ.ఆర్.నాయుడు, సదాశివరావులు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags-78Lakhs INR Worth Medicines Donated To TTD By Trishul Enterprises By Nannapaneni Sadasivarao

టీటీడీకి రూ.78 లక్షల విలువైన ఔషధాలు విరాళంగా అందాయి.

హైదరాబాద్‌కు చెందిన త్రిశూల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రోప్రైటర్లు శ్రీ చక్రధర్, శ్రీమతి శివరంజని తరపున టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు గారు ఈ ఔషధాలను అందజేశారు.

ఇంత భారీ మొత్తంలో ఔషధాలు టీటీడీకి విరాళంగా అందడం ఇదే… pic.twitter.com/VRcloc37wg

— B R Naidu (@BollineniRNaidu) January 1, 2026

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles