రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

Featured Image

తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఎన్‌ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి పదజాలం వాడటం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ కోసం చెమటోడ్చిన ప్రతి తెలంగాణ బిడ్డ మన గౌరవమేనని మహేష్ అన్నారు. కేటీఆర్ నాయకత్వం, దూరదృష్టి పట్ల తమకు నమ్మకముందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడటంలో బీఆర్ఎస్ ముందుంటుందని స్పష్టం చేశారు.

Tags-NRI BRS Coordinator Mahesh Bigala Condemns Revanth Comments

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles