నాట్స్ మాజీ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్‌కు పితృవియోగం

Featured Image

నాట్స్ సంస్థ మాజీ ఛైర్మన్, ఫ్లోరిడా రాష్ట్రం టాంపాకు చెందిన కృష్ణా జిల్లా గుడివాడ ప్రవాసాంధ్రుడు పిన్నమనేని ప్రశాంత్ తండ్రి పిన్నమనేని విశ్వేశ్వరరావు (70) మంగళవారం వేకువజామున మృతిచెందారు. విశ్వేశ్వరరావుకు ఇరువురు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags-Pinnamaneni Prasanth Father Visveswararao Passes Away

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles