డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం సంక్రాంతి వేడుకలు

Featured Image

గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) సంక్రాంతి వేడుకలు 24వ తేదీన పెన్సిల్వేనియాలోని షాల్ఫాంట్‌లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు తాళ్లూరి తులసీరామ్మోహనరావు, బొందుగుల సురేష్‌లు తెలిపారు. మరిన్ని వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు.

Tags-TAGDV Delaware Telugu Assoc Sankranthi 2026

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles