శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శన

🕑 Published: September 18, 2026 at 04:04 PM CST

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింగపూర్‌కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. తితిదే, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ (SSKS) ఆధ్వర్యంలో సింగపూర్‌కు చెందిన 22 మంది ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. వీరంతా సింగపూర్‌లోని అభినయ నాట్యాలయ, ప్రత్యూష అవధానుల శిష్యబృందం, మాతృశ్రీ సాయి అకాడమీ, నిషిత యాబాజీ శిష్య బృందానికి చెందినవారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ రోజు (సెప్టెంబర్‌ 19న) తిరుమల మాడవీధుల్లో శ్రీవారికి కూచిపూడి నృత్యంతో నాట్య నివేదన సమర్పించనున్నారు.

విదేశాల్లో పెరుగుతున్న తెలుగు వారికి మన సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్య సంప్రదాయాలను పరిచయం చేసి వాటిని కొనసాగించేలా ప్రోత్సహించడమే శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సంస్థ అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు పేర్కొన్నారు.

📲 Join Our WhatsApp Channel
ఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీనెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్YSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29thటొరంటోలో TCAGT ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం–గిడుగు రామమూర్తి జయంతిబాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ఖత్తర్‌లో సన్మానంపేద విద్యార్థులకు బ్యాగులు అందజేసిన తానా ఒహాయో వ్యాలీకాంగ్రెస్ 1000రోజుల పాలనపై ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నిరసనచికాగోలో ఉత్సాహంగా సాగిన నాట్స్ క్రికెట్ పోటీబాధ్యతలు చేపట్టిన గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన కార్యవర్గంవర్జీనియాలో గురుపూజోత్సవంఅట్లాంటా పర్యటనలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుతెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి - సింగపూర్‌లో జయ
Previous Article Next Article