నేటి నుండి తానా 24వ మహాసభలు. సుందరంగా సిద్ధమైన సబర్బన్.

Featured Image

డెట్రాయిట్‌లో నేటి సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం స్వాగత నృత్యంతో రెండోరోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మూడోరోజు థమన్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు.

ఇండియా నుండి అమెరికా నలుమూలల నుండి అతిథులు ఇప్పటికే డెట్రాయిట్ చేరుకున్నారు.

ఈ సభలకు నోవైలోని సబర్బన్ షో ప్లేస్ వేదికగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏర్పాట్లను సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, కన్వీనర్ ఉదయకుమార్ చాపలమడుగు నేతృత్వంలోని సభ్యులు సునీల్ పంత్ర, పెద్దిబోయిన జోగేశ్వరరావు, కిరణ్ దుగ్గిరాల, సుధీర్ బచ్చు, సాగర్ మారెంరెడ్డి, చిలుకూరి రాంప్రసాద్, చారి సామంతపూడి, శుభకర్ వెలగా, నీలిమ మన్నే తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

Tags-TANA 24th conference all set to start today July 3rd

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles