ఆస్ట్రేలియాలో భారాస స్వర్ణోత్సవాల ఏర్పాట్లు

Featured Image

ఆస్ట్రేలియాలో 25వ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మెల్బోర్న్‌లో మహేష్ బిగాలా, యువజన విభాగం నేత సన్నీ గౌడ్‌తో కలిసి వేడుకల నిర్వహణకు అనువైన వేదికలను పరిశీలించారు.

ఇటీవల డల్లాస్‌లో జరిగిన భారత రాష్ట్ర సమితి సమావేశం విజయవంతంగా ముగియడం పట్ల మహేష్ బిగాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి స్వర్ణోత్సవాలు యూకె, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరపాలని అనేక దేశాల నుండి అభ్యర్థనలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వేడుకల తుది తేదీలు, వేదికలపై త్వరలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశం అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-BRS Silver Jubilee In Australia - Mahesh Bigala

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles