వేడుకగా తానా 24వ మహాసభలు ప్రారంభం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వైవార్షిక మహాసభలు డెట్రాయిట్ నగరంలో గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్వెట్ విందులో సినీ, రాజకీయ, వ్యాపార, కళా, వ్యాపార, వైద్య రంగాలకు చెందిన పలువురు మెరిశారు. ప్రతిభ, సేవకు పట్టం కట్టేలా పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ విందు కార్యక్రమంలో తానా పురస్కారాలు ప్రదానం చేశారు.

సుమ వ్యాఖ్యానంలో సరదాగా సాగిన సాయంకాల కార్యక్రమాన్ని సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్ స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. సభల కన్వీనర్ ఉదయకుమార్ చాపలమడుగు అతిథులకు ఆహ్వానం పలికారు. అవార్డు కమిటీ ఛైర్మన్ బండ్ల హనుమయ్య పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పురస్కారాలు అందుకున్నవారిలో పాతూరి నాగభూషణం, బుచ్చిబాబు పైడిపాటి, అమిర్నేని గౌతం, డా. ముక్కామల్ శ్రీనివాస్(బాబీ), వీర్నపు చినసత్యం, కొడాలి నరహరి, మిర్యాల అరుణ్, గోరంట్ల వాసుబాబు, కోగంటి సునీల్, కొత్తమాసు సాంబశివరావు, ఆత్మకూరి సంధ్యశ్రీ, ఆసూరి విజయ, నల్లమోతు బ్రహ్మాజీ, ముసునూరి కిరణ్, ఉదయగిరి రాజేశ్వరి, తోటకూర ప్రసాద్, కాకర్ల జగన్మోహనరావు, ఆది సతి, యార్లగడ్డ రఘు, నాదెండ్ల ప్రణయ్, వడ్లమూడి బాబు, బెజవాడ శ్రీనివాస్, ఈదర లోకేష్, మాధవ్ రెడ్డిలు ఉన్నారు.

పురస్కార గ్రహీతలను పితాని సత్యనారాయణ, మురళీమోహన్, కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్ కుమార్, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నిర్మాత కె.ఎల్.నారాయణ, కె.వి.రావులు సత్కరించారు.

తానా నాయకత్వం నుండి తదుపరి అధ్యక్షుడు నరేన్ కొడాలి, కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, శశికాంత్ వల్లేపల్లి, సునీల్ పంత్ర, కిరణ్ దుగ్గిరాల, పెద్దిబోయిన జోగేశ్వరరావులతో పాటు అమెరికావ్యాప్తంగా ఉన్న తానా ప్రతినిధులు తరలివచ్చారు.

గాయని సునీత, నటుడు రాజేంద్రప్రసాద్, కాశీ విశ్వనాథ్, బండ్ల గనేష్, రేవంత్ రెడ్డి సోదరులు, రాఘవేంద్రరావు, ఎర్నేని నవీన్, ముక్కామల అప్పారావు తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

మామిడికాయ పప్పు, బెండకాయ వేపుడు, పప్పుచారు, కోడి కూర, గోంగూర మటన్, పలు రకాల స్వీట్లు విందు భోజనంలో ఏర్పాటు చేశారు.

బ్యాంక్వెట్ విందు ఆర్పీ పట్నాయిక్ సంగీత విభావరితో ముగిసింది.

Tags-TANA 24th Conference Starts With Banquet In Detroit

TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit TNILIVE TANA 2025 Banquet Detroit

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles