తమిళనాడులో 2026 ప్రపంచ కమ్మ మహాసభ

Featured Image

తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో 2026 ప్రపంచ కమ్మ మహాసభ నిర్వహిస్తున్నట్లు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తెలిపారు. కమ్మ సామాజిక వర్గం ఐక్యత, అభివృద్ధి, సంక్షేమాలే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు QRCODE స్కాన్ చేయవచ్చు.

Tags-2026 World Kamma Mahasabha By KGF In Sriperambadur

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles