పరమేశ్వరుని భక్తగణ సేవలో ప్రవాసాంధ్రులు

Featured Image

అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రులు మహా శివరాత్రిని పురస్కరించుకుని అమరావతి పుణ్యక్షేత్రంలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మంచినీరు, పాలు, మజ్జిగ అందించే ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు.

ఉప్పుటూరి చినరాములు సేవా ట్రస్ట్ సమన్వయంలో ప్రవాసాంధ్రుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Tags-NRTs Help Siva Devotees via Upputuri Chinaramulu Trust

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles