మోదీ మలేషియా పర్యటనలో మైటా ప్రదర్శన

Featured Image

భారత ప్రధాని మోదీ మలేషియా పర్యటనలో మైటా ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారుల నృత్య ప్రదర్శన చేశారు. ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో స్థానిక భారతీయులతో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పలువురు కళాకారుల బృందాలు ప్రధానమంత్రిని స్వాగతించి సత్కరించారు. మైటా (మలేషియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యంలో బతుకమ్మ, బోనాలు, లంబాడి నృత్యాలు ఆకట్టుకున్నాయి.

మైటా అధ్యక్షుడు సైదం తిరుపతి మాట్లాడుతూ తక్కువ సమయంలో కేటాయించిన 7 నిమిషాల నిడివి గల నృత్యప్రదర్శనను విజయవంతంగా కూర్చి ప్రదర్శించిన మైటా మహిళా సభ్యులను అభినందించారు. మైటా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Tags-Myta Malaysia Performs For Indian PM Modi

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles