బాల్టిమోర్ ఆటా సభల ఏర్పాట్లపై సమీక్ష
అమెరిక తెలుగు సంఘం పెన్సిల్వేనియా–డెలావేర్ విభాగం ఆధ్వర్యంలో 2026 జులై 31, ఆగష్టు 1, 2 తేదీల్లో నిర్వహించనున్న ఆటా మహాసభలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పెన్సిల్వేనియా, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల నుండి ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే ఆటా బోర్డ్ మీటింగ్ ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహాసభల నిర్వహణకు నిధుల సేకరణ, కమిటీల ఏర్పాటు, స్థానిక ప్రవాసుల భాగస్వామ్యం వంటి వాటిపై చర్చించారు. అధ్యక్షుడు చల్లా జయంత్ వేడుకల విజయవంతానికి అందరూ కృషి చేయాలని కోరారు.
అరుణ్ రుద్ర నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ మరియు కో-కోఆర్డినేటర్ రవీ చల్లా, జీనత్ కుందూరి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజు కక్కెర్ల, మాజీ BOT హను తిరుమల, మాజీ అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, కాన్ఫరెన్స్ కో-డైరెక్టర్ కిరణ్ ఆల, రీజినల్ డైరెక్టర్ అరుణ్ రుద్ర, రీజినల్ కోఆర్డినేటర్లు వేణుగోపాల్ రెడ్డి, వంశీ యెమ్జాల, స్టాండింగ్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు వేణు బండి, నరేన్ అకుల, మహేష్ దాచేపల్లి, ప్రమోద్ సంగాని, రవీ పులి, స్థానిక ప్రముఖులు రెహ్మాన్, సురేష్ బొందుగుల, ఆనంద్, రమణ కోత, కిరణ్ గుడూరు, ప్రసాద్ కునారపు, కిరణ్ ఆల్దే, నవీన్ జొన్నలగడ్డ, రాజేష్ కొంకీసా తదితరులు పాల్గొన్నారు.
Tags-ATA Pennsylvania Delaware Teams Meet To Discuss ATA 2026 Conference Arrangement
Gallery


Latest Articles
- Mega Kamma Mahanadu In Tamil Nadu By Kgf On February 8Th
- Chetana Foundation Charity Events In Kalwakurthy
- Doha Music Lovers Singing And Dance Competition Across India
- Nats Announces 2026 27 Bod Members
- Achievements Of Padmabhushan Dr Nori Dattatreyudu
- Andhra Kalavedika Qatar 2026 Telugu Sankranti
- Global Nri Brs Internet Meet 2026 By Mahesh Bigala
- Tana Mid Atlantic Celebrates 2026 Telugu Sankranti
- Chicago Andhra Assoc Caa 2026 Telugu Sankranti And Rangoli Competition
- Apts Chairman Mannava Mohanakrishna Celebrates Nara Lokesh Birthday With Tableau
- Tpad 2026 Ec And Bot Takes Oath
- Nats Saint Louis Conducts Free Medical Camp
- Tasa Sankranthi 2026 In Riyadh Saudi Arabia
- Telugu Association Of London Tal 2026 Sankranthi Celebrations
- Nara Lokesh Reaches Zurich To Attend Davos Meeting
- Houston Telugu Nris Celebrate Rural Sankranti
- Loknayak Foundation 2026 Awards Ceremony In Visakhapatnam
- Boston Tagb Celebrates Telugu Sankranthi 2026
- Melbourne Australia Telugu Nris Celebrate Sankranti
- Telugu Association Of Japan Celebrates 2026 Sankranthi