షార్లెట్‌లో విజయవంతంగా నాట్స్ చదరంగం పోటీ

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో షార్లెట్‌లో చదరంగం పోటీలు నిర్వహించారు. షార్లెట్ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక చిన్నారులు, పెద్దల మేధస్సుకు పదునుపెడుతూ నిర్వహించిన ఈ పోటీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. 50 మంది ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ముగ్గురు విజేతలకు బహుమతులను అందజేశారు. నాట్స్ చదరంగ పోటీలను విజయవంతంగా నిర్వహించిన షార్లెట్ టీంని చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.

విజేతల వివరాలు

అన్ రేటేడ్

1) బొడ్డుకూరి దేవాన్ష్

2) రావల్ శాశ్వత్

3) మోరంపూడి శర్వ విహాన్

700 కంటే తక్కువ రేట్

1) నంబూరి విహాన్

2) శ్రీవత్స అనవి

3) దండు నిహాల్

700 కంటే ఎక్కువ రేట్

1) నంబూరి అనిల్ కుకర్

2) మల్లికార్జున అద్వైత్

3) అభిషక కేశవ్

Tags-Charlotte NATS Conducts 2026 Chess Tournament

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles