కాన్సాస్ సిటీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Featured Image

కాన్సాస్ సిటీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు చదరంగం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. రేణుకా దేవి వేనుం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విజేతలకు దుర్గ తెల్ల, సుచరిత వాసం, రాధిక గాదెలు బహుమతులు అందజేశారు. వేడుకల విజయవంతానికి కృషి చేసిన అధ్యక్షుడు మధు గంట, ట్రస్ట్ బోర్డ్ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి చేవూరు ధన్యవాదాలు తెలిపారు.

Tags-TAGKC Kansas City Telugus Celebrate 2026 Sankranthi co-working space,kuppam digital library,andhrapradesh technology services

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles