వర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీ

🕑 Published: March 15, 2026 at 10:58 PM CST

జులై 31, ఆగష్టు 1,2 తేదీల్లో బాల్టిమోర్‌లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వర్జీనియా రాష్ట్రం మనస్సాస్‌లో పికిల్‌బాల్ పోటీలు నిర్వహించారు. ఉత్తర వర్జీనియా, రిచ్‌మాండ్, బాల్టిమోర్ ప్రాంతాలకు చెందిన ప్రవాస క్రీడాకారులు ఈ టోర్నీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందజేశారు. అమెరికావ్యాప్తంగా ఆటా ఆధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, పింగ్‌పాంగ్, క్యారమ్‌స్ పోటీలను కూడా నిర్వహిస్తామని అధ్యక్షుడు చల్లా జయంత్ ఒక ప్రకటన్లో తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
టాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడిఆస్ట్రేలియాలో పీవీకి ఘన నివాళిగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..తెలంగాణ-రావు కల్వలతానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకంహైవేను శుభ్రం చేసిన తానా వాలంటీర్లుప్రవాసులతో హరీష్‌రావు అంతర్జాల సమావేశండబ్లిన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవంలోకేష్‌తో కలిసి కాలిఫోర్నియాలో పర్యటించిన మన్నవ మోహనకృష్ణరైతు జీవనంపై తానా ఉగాది కవిసమ్మేళనంగ్రామీణ విద్యార్థులకు ఐఐటీ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శిక్షణఅమెరికావ్యాప్తంగా భారాస రజతోత్సవ వేడుక సన్నాహక సమావేశాలుజర్మనీలో కూటమి పాలన వార్షికోత్సవంటెక్సాస్‌లో...ఆర్థిక పాఠాలు ద్వారా సామాజిక సేవ చేస్తున్న శాన్వి గుళ్లపల్లివైభవంగా 'టాంటెక్శ్ ఉగాది సంబరంనాట్స్ సంబరాల్లో శుద్ధ శాకాహార విందు
No Previous Next Article