నాట్స్ సంబరాల్లో శుద్ధ శాకాహార విందు

Featured Image

టాంపాలో జరుగుతున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో శనివారం ఉదయం శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం నిర్వహించిన సందర్భంగా శుద్ధ శాకాహార భోజనాన్ని అతిథులకు అందించారు.

టమాటా పచ్చడి అన్నం, గోంగూర రైస్, దప్పళం, పులిహోర, మామిడికాయ పచ్చిపులుసు, ముద్దపప్పు, కుండ పెరుగు, బొబ్బట్లు, చిట్టిగారెలు, చక్కెరపొంగలి అందజేశారు.

Tags-NATS Day2 Pure Vegatarian Food

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles