విజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారం

🕑 Published: March 16, 2026 at 02:00 PM CST

ఉత్తర అమెరికా ఆంధ్ర ముస్లిం అసోసియేషన్ (AMANA) నిర్వహించిన ఇఫ్తార్ సమావేశంలో ప్రవాస భారతీయ ప్రముఖుడు విజయ్ చావాను ఘనంగా సన్మానించారు. YemPover సంస్థ CEOగా, తెలంగాణా కల్చరల్ సంఘం (TCA) వ్యవస్థాపకుడిగా ఆయన చేసిన సేవలను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. కమ్యూనిటీల మధ్య అనుసంధానం పెంపొందించడంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను సేవా కార్యక్రమాల ద్వారా కలుపుతూ పనిచేస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆయనకు అవార్డును ప్రదానం చేశారు.

AMANA ప్రతినిధులు అబ్దుల్ ఖుద్దూస్, కరీముల్లా షేక్, మహమ్మద్ ఘౌస్ షేక్, ఇమ్రాన్ లోధీ, ఉమర్ షెరీఫ్, జి. మహమ్మద్ ఇక్బాల్, డా. అబ్దుల్ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
వర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీటాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడిఆస్ట్రేలియాలో పీవీకి ఘన నివాళిగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..తెలంగాణ-రావు కల్వలతానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకంహైవేను శుభ్రం చేసిన తానా వాలంటీర్లుప్రవాసులతో హరీష్‌రావు అంతర్జాల సమావేశండబ్లిన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవంలోకేష్‌తో కలిసి కాలిఫోర్నియాలో పర్యటించిన మన్నవ మోహనకృష్ణరైతు జీవనంపై తానా ఉగాది కవిసమ్మేళనంగ్రామీణ విద్యార్థులకు ఐఐటీ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శిక్షణఅమెరికావ్యాప్తంగా భారాస రజతోత్సవ వేడుక సన్నాహక సమావేశాలుజర్మనీలో కూటమి పాలన వార్షికోత్సవంటెక్సాస్‌లో...ఆర్థిక పాఠాలు ద్వారా సామాజిక సేవ చేస్తున్న శాన్వి గుళ్లపల్లివైభవంగా 'టాంటెక్శ్ ఉగాది సంబరం
Previous Article Next Article