ఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలు

🕑 Published: March 18, 2026 at 10:14 AM CST

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ(TAGDV) ఆధ్వర్యంలో ఏప్రిల్ 11న పెన్సిల్వేనియా రాష్ట్రం చల్ఫాంట్‌లోని భారతీయ కల్చరల్ సెంటరులో ఉగాది సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు తల్లూరి తులసీ రామ్మోహన్‌రావు, కార్యదర్శి బొందుగుల సురేష్‌లు తెలిపారు. శాస్త్రీయ, లలిత గానం, నృత్యం, ఫ్యాషన్ షో, తెలుగు వక్తృత్త్వ పోటీలు నిర్వహిస్తున్నారు. ఉగాది పండుగను జరుపుకోవడంతో పాటు యువతలో తెలుగు భాష-సంస్కృతులపైఆసక్తిని పెంపొందించడం తమ లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.

📲 Join Our WhatsApp Channel
కువైత్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఇఫ్తార్డెలావేర్‌లో యువమేధకు పట్టం కట్టిన తానా చదరంగ పోటీలు - TANA Mid Atlantic Chess Tournament 2026టాంటెక్స్ వనితా వేదిక ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై సదస్సుపర్వాతోరహణపై ఐయోవాలో నాట్స్ సదస్సువిజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారంవర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీటాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడిఆస్ట్రేలియాలో పీవీకి ఘన నివాళిగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..తెలంగాణ-రావు కల్వలతానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకంహైవేను శుభ్రం చేసిన తానా వాలంటీర్లుప్రవాసులతో హరీష్‌రావు అంతర్జాల సమావేశండబ్లిన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవంలోకేష్‌తో కలిసి కాలిఫోర్నియాలో పర్యటించిన మన్నవ మోహనకృష్ణరైతు జీవనంపై తానా ఉగాది కవిసమ్మేళనం
Previous Article Next Article