వైభవంగా జరిగిన TAGB ఉగాది సంబరాలు

🕑 Published: March 18, 2026 at 10:42 AM CST

గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ (TAGB) ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రెంథం కింగ్ ఫిలిప్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద్సంఖ్యలో ప్రవాసులు పాల్గొని సందడి చేశారు. Band Capricio కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణగా నిల్చింది. ఏక్‌నాధ్, అదితి భావరాజు, శ్రవణ్, తేజ, నిషాంత్, మోసెస్, చైతన్యలు తమ ప్రదర్శనతో అలరించారు. 200 మంది స్థానిక కళాకారులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

పిల్లలకు, పెద్దలకు 'పసి'డి పద్యాల పోటీ వీనులవిందుగా జరిగింది. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని పద్య ఆరంభ మణి, పద్య కుశల, పద్య ప్రవీణ, పద్య విశారద స్థాయిలలో బహుమతులు గెలుచుకున్నారు. నటుడు బ్రహ్మానందం 70వ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన "ఆనందం బ్రహ్మానందం" రీల్స్ పోటీలో గెలుపొందిన రీల్స్‌కు బహుమతులు అందజేశారు. TAGB అధ్యక్షురాలు సుధ మూల్పూర్ సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల నిర్వహణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. TAGB పూర్వ చైర్మన్లను వారి సేవలకు గుర్తింపుగా ఈ వేడుకల్లో సత్కరించారు.

2026-27 TAGB కార్యవర్గం - Executive Committee:
సుధ మూల్పూర్ (President),
దీప్తి కొరిపల్లి (President Elect),
జగదీశ్ చిన్నం (Secretary),
సూర్య తేలప్రోలు (Treasurer),
మానస కృష్ణ (Cultural Secretary).

Board of Trustees:
కాళిదాస్ సూరపనేని (Chairman),
చంద్ర వల్లూరుపల్లి (Board Member),
కల్యాణ్ కాకి (Board Member),
శిరీష కేతిరెడ్డి (Board Member),
శ్రీనివాస్ గొంది (Ex Officio)

📲 Join Our WhatsApp Channel
ఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలుకువైత్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఇఫ్తార్డెలావేర్‌లో యువమేధకు పట్టం కట్టిన తానా చదరంగ పోటీలు - TANA Mid Atlantic Chess Tournament 2026టాంటెక్స్ వనితా వేదిక ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై సదస్సుపర్వాతోరహణపై ఐయోవాలో నాట్స్ సదస్సువిజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారంవర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీటాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడిఆస్ట్రేలియాలో పీవీకి ఘన నివాళిగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..తెలంగాణ-రావు కల్వలతానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకంహైవేను శుభ్రం చేసిన తానా వాలంటీర్లుప్రవాసులతో హరీష్‌రావు అంతర్జాల సమావేశండబ్లిన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవంలోకేష్‌తో కలిసి కాలిఫోర్నియాలో పర్యటించిన మన్నవ మోహనకృష్ణ
No Previous Next Article