జపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరం

🕑 Published: March 21, 2026 at 09:51 AM CST

జపాన్‌లోని టోక్యో నగరంలో కొమత్సుగావా(Komatsugawa) పార్క్‌లో పరాభవ నామ తెలుగు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు స్థానిక జపనీయులు కూడా ఉత్సహాంగా పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి అతిథులకు అందించి దాని ప్రాముఖ్యతను వివరించారు. పంచాంగ శ్రవణం చేశారు. వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.

పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ పోటీలు, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత బలపడుతుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరుగుంతందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ (Telugu association of Japan) కమిటీ సభ్యులకు అతిథులు ధన్యవాదాలు తెలిపారు.

న్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలుసింగపూర్‌లో పరాభవ నామ ఉగాది వేడుకలువైభవంగా జరిగిన TAGB ఉగాది సంబరాలుఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలుకువైత్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఇఫ్తార్డెలావేర్‌లో యువమేధకు పట్టం కట్టిన తానా చదరంగ పోటీలు - TANA Mid Atlantic Chess Tournament 2026టాంటెక్స్ వనితా వేదిక ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై సదస్సుపర్వాతోరహణపై ఐయోవాలో నాట్స్ సదస్సువిజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారంవర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీటాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడిఆస్ట్రేలియాలో పీవీకి ఘన నివాళిగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..తెలంగాణ-రావు కల్వలతానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకం
Previous Article Next Article