ప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీ

🕑 Published: March 25, 2026 at 08:26 AM CST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావులు నేడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచంతో పాటు భారతదేశంపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలు, వాటిని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు, భారత్ పోషిస్తున్న నాయకత్వ పాత్ర గురించి వీరు ప్రధానితో చర్చించారు.

వాజ్‌పేయి హయాంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో(UNGA) భారతదేశం తరపున మాట్లాడే అవకాశం లభించిన సందర్భాన్ని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా డా. దగ్గుబాటి ప్రధానితో పంచుకున్నాను. ఆయన రచించిన The Glimpses of World History పుస్తకాన్ని ప్రధానికి బహుకరించారు. ప్రపంచ చరిత్రపై ఇంతటి సమగ్రమైన పుస్తకాన్ని రచించినందుకు ప్రధాని వెంకటేశ్వరరావును అభినందించారు. దంపతులు ఇరువురూ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకోవడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

📲 Join Our WhatsApp Channel
టొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానంలండన్‌ తెలుగు సంఘం 21వ వార్షికోత్సవంఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవంపరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలుసింగపూర్‌లో పరాభవ నామ ఉగాది వేడుకలువైభవంగా జరిగిన TAGB ఉగాది సంబరాలుఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలుకువైత్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఇఫ్తార్డెలావేర్‌లో యువమేధకు పట్టం కట్టిన తానా చదరంగ పోటీలు - TANA Mid Atlantic Chess Tournament 2026టాంటెక్స్ వనితా వేదిక ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై సదస్సుపర్వాతోరహణపై ఐయోవాలో నాట్స్ సదస్సువిజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారంవర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీటాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'
Previous Article Next Article