పరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘం

🕑 Published: March 22, 2026 at 11:04 AM CST

ఆస్ట్రియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు పరాభవ నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పూజలతో ప్రారంభమై, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు సందడిగా సాగాయి. ప్రవాసులు నృత్యాలు, గాన కార్యక్రమాలు, నాటికల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సంప్రదాయ ఉగాది వంటకాలు పులిహోర, బొబ్బట్లు, గారెలు, ఉగాది పచ్చడి వంటివి ఏర్పాటు చేశారు. సంఘ అధ్యక్షురాలు కోమటిరెడ్డి శ్రీలత, కార్యదర్శి ఆలల మమత, కోశాధికారి బిల్లా రాజ్‌కుమార్‌లు సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మనోజ్‌కుమార్ మీడియాను సమన్వయపరిచారు.

📲 Join Our WhatsApp Channel
సందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలుసింగపూర్‌లో పరాభవ నామ ఉగాది వేడుకలువైభవంగా జరిగిన TAGB ఉగాది సంబరాలుఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలుకువైత్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఇఫ్తార్డెలావేర్‌లో యువమేధకు పట్టం కట్టిన తానా చదరంగ పోటీలు - TANA Mid Atlantic Chess Tournament 2026టాంటెక్స్ వనితా వేదిక ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై సదస్సుపర్వాతోరహణపై ఐయోవాలో నాట్స్ సదస్సువిజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారంవర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీటాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడి
Previous Article Next Article