ఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవం

🕑 Published: March 22, 2026 at 11:10 AM CST

ఒమన్ రాజధాని మస్కట్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ఒమన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల్లో సైతం ప్రవాసులు ఈ వేడూకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభమయిన ఉత్సవం సాయంకాలం మహాప్రసాద నివేదనతో ముగిసింది. భారత రాయబారి జీ.వీ.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచశాంతి పరిఢవిల్లాలని మహాదేవుడిని ప్రార్థించినట్లు నిర్వాహకులు నూనె లక్ష్మణ్ అన్నారు.

📲 Join Our WhatsApp Channel
పరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలుసింగపూర్‌లో పరాభవ నామ ఉగాది వేడుకలువైభవంగా జరిగిన TAGB ఉగాది సంబరాలుఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలుకువైత్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఇఫ్తార్డెలావేర్‌లో యువమేధకు పట్టం కట్టిన తానా చదరంగ పోటీలు - TANA Mid Atlantic Chess Tournament 2026టాంటెక్స్ వనితా వేదిక ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై సదస్సుపర్వాతోరహణపై ఐయోవాలో నాట్స్ సదస్సువిజయ్ చావాకు AMANA ప్రత్యేక పురస్కారంవర్జీనియాలో ఆటా పికిల్‌బాల్ టోర్నీటాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు
No Previous Next Article