టాంటెక్స్ ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ'

🕑 Published: March 15, 2026 at 10:48 PM CST

డల్లాస్–ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో తెలుగు సమాజానికి సేవలందిస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(TANTEX) ఆధ్వర్యంలో 'అన్నదాత సుఖీభవ–Feeding with Compassion' కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. డెంటన్ కమ్యూనిటీ షెల్టర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అన్నదానం చేశారు.

కార్యక్రమానికి సమన్వయకర్తలుగా శివరెడ్డి వల్లూరు, పవన్ నార్రా వ్యవహరించారు. సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు, టాంటెక్స్ సభ్యులకు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి నిర్వాహకులను అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
న్యూయార్క్‌లో వైభవంగా నైటా మహిళా దినోత్సవంతొలి ఉగాదితిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడిఆస్ట్రేలియాలో పీవీకి ఘన నివాళిగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..తెలంగాణ-రావు కల్వలతానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకంహైవేను శుభ్రం చేసిన తానా వాలంటీర్లుప్రవాసులతో హరీష్‌రావు అంతర్జాల సమావేశండబ్లిన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవంలోకేష్‌తో కలిసి కాలిఫోర్నియాలో పర్యటించిన మన్నవ మోహనకృష్ణరైతు జీవనంపై తానా ఉగాది కవిసమ్మేళనంగ్రామీణ విద్యార్థులకు ఐఐటీ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శిక్షణఅమెరికావ్యాప్తంగా భారాస రజతోత్సవ వేడుక సన్నాహక సమావేశాలుజర్మనీలో కూటమి పాలన వార్షికోత్సవంటెక్సాస్‌లో...ఆర్థిక పాఠాలు ద్వారా సామాజిక సేవ చేస్తున్న శాన్వి గుళ్లపల్లివైభవంగా 'టాంటెక్శ్ ఉగాది సంబరంనాట్స్ సంబరాల్లో శుద్ధ శాకాహార విందుసెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
Previous Article Next Article