నాట్స్ సభలకు టాంపా చేరుకున్న నటసింహం నందమూరి

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొనే నిమిత్తం నటసింహం నందమూరి బాలకృష్ణ టాంపా చేరుకున్నారు. శుక్రవారం బ్యాంక్వెట్, శనివారం ప్రారభోత్సవం, ఆదివారం ముగింపు వేడుకల్లో బాలయ్య సందడి చేస్తారని సభల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు తెలిపారు.

నేడు మైయామీ చేరుకున్న బాలకృష్ణను గుత్తికొండ శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో టాంపా తీసుకువచ్చారు. ఆయనకు నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ స్వాగతం పలికారు.

Tags-Nandamuri Balakrishna Reaches Tampa for NATS 2025 8th Telugu Conference

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles