తానాలో కృష్ణా ప్రవాసుల సమ్మేళనం

Featured Image

తానా సభల రెండోరోజు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా ప్రవాసుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి అధ్యక్షుడిగా శనివారం బాధ్యతలు చేపట్టబోతున్న కృష్ణా జిల్లా ప్రవాసాంధ్రుడు డా. కొడాలి నరేన్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నవీన్ ఎర్నేని, గారపాటి ప్రసాద్, కోగంటి వెంకట్, కిరణ్ దుగ్గిరాల, వడ్లమూడి రవిచంద్ర, లావు అంజయ్య చౌదరి, ఏబీవీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

జిల్లా సామాజిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై ప్రసంగించారు. జిల్లా అభివృద్ధికి ప్రవాసాంధ్రులు సహకరించాలని వక్తలు కోరారు. s

Tags-TANA 2025 24th Detroit Conference Krishna NRI Meet

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles