డెట్రాయిట్ తానాలో గోదారోళ్ల సందడి

Featured Image

గోదావరి ప్రవాసుల సంఘం ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో నిర్వహిస్తున్న తానా సభల్లో శుక్రవారం మధ్యాహ్నం సభ ఏర్పాటు చేశారు. రఘురామరాజు, మురళీమోహన్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. గోదావరి జిల్లా అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

పుసులూరి సుమంత్, చిలుకూరి రాంప్రసాద్, సుబ్బా యంత్ర, ముత్యాల పద్మశ్రీ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

Tags-Godavari NRIs meet at TANA 2025 24th conference

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles