తానా ఉత్తమ రైతు పురస్కారం అందుకున్న పాతూరి

Featured Image

అమెరికాలో జరుగుతున్న తానా 24వ మహాసభల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జ్, మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణంకి వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా తానా ఉత్తమ ఆదర్శ రైతు పురస్కారంతో సత్కరించారు.

తానా సభ్బల ఛైర్మన్ నాదెళ్ళ గంగాధర్, కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్, పితాని సత్యనారాయణ, కాటూరి సుబ్బారావు, అవంతి ఫీడ్స్ ఎండీ ఇంద్రకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని నాగభూషణం అందుకున్నారు. ప్రవాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Tags-Paturi nagabhushanam felicitated with tana best farmer award

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles